ఎస్ఐఆర్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి
బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం పాండురంగాపురంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు చేస్తున్న ఇంటింటి సర్వే నిర్వహణ, వివరాల నమోదు, ఓటరు జాబితా సవరణ అంశాలపై ఆరా తీశారు.
- ఖమ్మం కలెక్టర్ టీఎస్ దివాకర
రఘునాథపాలెం, జూన్ 7 : బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం పాండురంగాపురంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్వోలు చేస్తున్న ఇంటింటి సర్వే నిర్వహణ, వివరాల నమోదు, ఓటరు జాబితా సవరణ అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి వివరాలు కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అవగాహన కల్పిస్తూ సర్వేను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ జయచందర్, గిర్దావర్, జయకృష్ణ, బీఎల్వోలు ప్రమీల, రెహానాబేగం, కళ్యాణి తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

