రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు..
వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.
- ఆసుపత్రి తనిఖీలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్
ఆళ్లపల్లి, ఏప్రిల్ 4 : వివిధ రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్య సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు.
రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 108 వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బంది సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో అనేక మంది క్షతగాత్రులు, గర్భిణులను రోడ్డు సౌకర్యం లేనప్పటికి సరైన సమయంలో జిల్లా వైద్యశాలకు తరలించామని, చాలా మందిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడినట్లు సిబ్బంది కలెక్టర్కు వివరించారు. దీంతో వారి సేవలను కలెక్టర్ మెచ్చుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

