తిరుమలాయపాలెంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన...
తిరుమలాయపాలెం, జూన్.19 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వారు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సీఎం వ్యాఖ్యలను ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలేపొంగు వెంకటేశ్వర్లు, షేక్ చందు, గంట కృష్ణ, గుగ్గిళ్ల అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

