
ఖమ్మం:శాసన మండలి సభ్యురాలిగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్లో ఆమె నివాసంలో కలిసిన బాలసాని కవితకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.