రైతులపై రవాణా భారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సొసైటీ సిబ్బంది రవాణా చార్జీలను అదనంగా వసూలు చేయడం పట్ల..
చండ్రుగొండ, ఆగస్టు 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో సోమవారం యూరియా విక్రయాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సొసైటీ సిబ్బంది రవాణా చార్జీలను అదనంగా వసూలు చేయడం పట్ల రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం రైతులపై చార్జీల భారం మోపలేదని రైతులు తెలుపుతున్నారు. ప్రస్తుతం యురియా బస్తా రూ.257 విక్రయించాల్సి ఉండగా రూ.315 కు విక్రయిస్తున్నారు. ఇందులో అదనంగా రూ.35 రవాణా చార్జీ కోసమే అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే రవాణా చార్జీలు వసూలు చేస్తున్నామని సొసైటీ సిబ్బంది చెబుతున్నారు. ఒకవైపు కరువుతో అల్లాడుతుంటే, వర్షాలు లేక వర్షం కోసే ఎదురుచూస్తున్న అన్నదాతలకు యూరియా రవాణా చార్జీల పేరుతో అదనపు భారం మోపడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులపై అదనంగా మోపిన రవాణా చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులపై రవాణా భారం

రైతులపై రవాణా భారం
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

