చండ్రుకుంట పాఠశాల పునః ప్రారంభానికి చర్యలు
చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి..
చుంచుపల్లి, ఫిబ్రవరి 09 : చుంచుపల్లి మండలంలోని పెనగడప చండ్రుకుంట గ్రామంలో గత 15 సంవత్సరాల క్రితం పాఠశాలను మూసివేశారు. పాఠశాలను మూసివేయడంతో ఆ గ్రామం నుండి సుమారు పది మంది పిల్లలు అదే విధంగా పక్క గ్రామమైన మర్రిగూడెం నుండి 20 మంది విద్యార్థులు పెనగడప హైస్కూల్ కు రోజు వచ్చివెళ్తూ చదువుకుంటున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకుని చుంచుపల్లి ఎంఈఓ బాలాజీ చండ్రుకుంట పాఠశాలను పునఃప్రారంభించేందుకు సోమవారం పాఠశాలను పరిశీలించారు. మర్రిగూడెం గ్రామాల్లో 30 మంది విద్యార్థులు వెనగడప వెళ్లేందుకు దూర భారం అవుతుండడంతో దృష్టిలో ఉంచుకుని ఈ పాఠశాలను పునఃప్రారంభించేందుకు పై అధికారులకు తెలియజేయనున్నట్లు, అదే విధంగా పాఠశాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు రాములు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

