పిల్లలకు పోషకాహారం అందివ్వాలి : కార్పొరేటర్ సింధు తపస్వి
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు పోషకాహారం అందించాలని కొత్తగూడెం 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు..
పాల్వంచ, మార్చి 18 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజు పోషకాహారం అందించాలని కొత్తగూడెం 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి అన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు డివిజన్లోని పారిశుధ్య కార్యక్రమాలతో పాటు విద్యుత్ సమస్యలను పరిష్కరించి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. వేసవికాలం వచ్చినందున పిల్లలకు కుండల్లో నీళ్లు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, పిల్లలు, వారి తల్లులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

