మావోయిస్టు మిలీషియా సభ్యులు ఐదుగురు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత సీపీఐ(మావోయిస్టు) కు చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కూర్నపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. భద్రాచలం ఏఎస్పీ జి.వినిత్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ మిలీషియా సభ్యులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మలగూడెంకు చెందినవారన్నారు. నిందితులు కొవ్వాసి అడమయ్య, మదకం దుర్గారావు, వీకో సులా, యూకే సారయ్య, మాడివి గంగయ్య గా సమాచారం. కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా వీరిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

