దమ్మపేట, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి దమ్మపేట మండల కేంద్రంలో గిరిజన, ఆదివాసీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో వారికి జరిగిన మేలును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి గిరిజనులు అందరూ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు రావుల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రూప్ సింగ్, మాజీ ఎంపీటీసీ కాసిని శ్రీను, ఊప సర్పంచ్ ముత్తిన రామకృష్ణ, గిరిజన యూత్ నాయకులు జారే రామకృష్ణ, పాయం ప్రవీణ్, మండల సీనియర్ నాయకులు దారా యుగుందర్, మండల ఊపాధ్యక్షులు గాజుబోయిన యేసుబాబు, నియోజకవర్గ యూత్ మాజీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు,
మండల మాజీ యూత్ అధ్యక్షుడు మండవ సత్యనారాయణ, అబ్దుల్ జిన్న, వెలుగోటి మహేష్, మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు రావూరి వీరయ్య, వార్డు సభ్యులు దారా రాము, రూప రాంబాబు, ఉయ్యాల లక్ష్మీనారాయణ, బిసి మండల నాయకులు తాళ్ల వెంకటేశ్వరావు, ఎస్సీ సెల్ నాయకులు మద్దెల పుల్లారావు, కొలికపోగు కాంతారావు, బండి ప్రసాద్, దండబత్తుల కాంతారావు, కౌలూరి నాగార్జున, కుంట ఏడుకొండలు, మీడియం సురేష్, ఇటిక సంతోష్, మడిపల్లి పోలరావు, మచ్చల వెంకటేష్, గుర్రం వెంకటరామయ్య, బేతి విరస్వామి, మారుతీ మహా లక్ష్మయ్య, చిక్కాల రవీంద్ర, తోట శ్రీను, రావుల లక్ష్మణ్, నరేంద్ర, పాయం సంతోష్, మెచ్చు వెంకట్, ఎల్కమ్ నరేంద్ర పాల్గొన్నారు.

దమ్మపేటలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం