గురునాధానికి మందకృష్ణ మాదిగ పరామర్శ
ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. విషయం తెలిసిన..
జూలూరుపాడు, మార్చి 26 : ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. విషయం తెలిసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం నేరుగా కాకర్ల గ్రామానికి విచ్చేసి గురునాధంను సందర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మోదుగు ఆదాం, మోదుగు ప్రభాకర్, వేల్పుల నరసింహరావు, మిరియాల ఫ్రాన్సిస్, కిన్నెర దేవయ్య, కొత్తపల్లి సోమయ్య, ఏపూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు తగరం వెంకట నరసింహారావు, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి కుమార్, వేల్పుల భాస్కర్, ఖమ్మం జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య, దేపంగి రమణయ్య, మంద కిశోర్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

