బేతంపూడి సొసైటీ చైర్మన్‌గా లక్కినేని సురేందర్ రావు
టేకులపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం బేతంపూడి (పీఏసీఎస్) చైర్మన్ గా లక్కినేని సురేందర్ రావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ అనుబంధం అసిస్టెంట్ రిజిస్టార్ కె.ఆదినారాయణ చేతుల మీదుగా..
టేకులపల్లి, మే 05 : టేకులపల్లి మండల కేంద్రంలోని సహకార పరపతి సంఘం బేతంపూడి (పీఏసీఎస్) చైర్మన్ గా లక్కినేని సురేందర్ రావు మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు తీర్పు మేరకు జిల్లా సొసైటీ అనుబంధం అసిస్టెంట్ రిజిస్టార్ కె.ఆదినారాయణ చేతుల మీదుగా సొసైటీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం లక్కినేని సురేందర్ రావు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ఈ సందర్భంగా టేకులపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు బోడ బాలు నాయక్, బానోత్ రామా నాయక్, జాలాది అప్పారావు, చీమల సత్యనారాయణ, గుగులోతు లక్ష్మ, లకావత్ నాకా, పూల్ సింగ్, ఆంగోత్ లక్పతి, గూగులోత్ కృష్ణ, బానోతు లాలు, ఉండేటి బసవయ్య, బానోతు రవి, రవీందర్, టేకులపల్లి మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, బేతంపూడి పీఏసీఎస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

బేతంపూడి సొసైటీ చైర్మన్‌గా లక్కినేని సురేందర్ రావు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

