డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
కూలిన బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, కంపగూడెం రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములకలపల్లి మండలంలోని కంపగూడెం వద్ద గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు నిమ్మల మధు మాట్లాడుతూ...
ములకలపల్లి, నవంబర్ 16 : కూలిన బ్రిడ్జికి మరమ్మతులు చేయాలని, కంపగూడెం రోడ్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములకలపల్లి మండలంలోని కంపగూడెం వద్ద గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు నిమ్మల మధు మాట్లాడుతూ… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాల్వంచ, దమ్మపేట ప్రధాన రాహదారిపై రాజుపేట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయిందన్నారు. దీంతో ఆ మార్గంలో నడిచే భారీ వాహనాలన్ని కంపగూడెం మీదుగా మళ్లించడంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగిందన్నారు. ఇది అసలే సింగిల్ రోడ్డు కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. తెగిపోయిన అప్రోచ్ ను వెంటనే పునః ద్దరించి వాహన రద్దీని తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డం వెంకటేశ్వర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డైవర్షన్ రోడ్డును పునఃరుద్దరించాలని కంపగూడెం గ్రామస్తుల ధర్నా
Tamil Nadu | తమిళనాడులో ఘోరం.. చేపలు పట్టడానికి వెళ్లి, చెరువులో మునిగి.. ముగ్గురు బాలురు దుర్మరణం..!
ఆదమరిచి అడుగేస్తే వైకుంఠపాళీనే!
air hostess found dead in forest | ఫ్రెండ్‌తో కలిసి వెళ్లి.. అడవిలో శవమై కనిపించిన ఎయిర్ హోస్టెస్
KTR | ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్ధోగ వేడుకల్లో కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

