Allapalli | ఆళ్లపల్లిలో బురదలో ఇరుక్కుపోయిన ఎరువుల లారీ..రోడ్డు బాగు చేయాలని స్థానికుల డిమాండ్
ఆళ్లపల్లి మండల పరిధిలోని ప్రధాన సెంటర్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి మొత్తం బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆళ్లపల్లి, జూన్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధిలోని ప్రధాన సెంటర్ వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారి మొత్తం బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం ఓ ఫెర్టిలైజర్ షాపు వద్దకు వెళ్తున్న ఎరువుల లారీ బురదలో ఇరుక్కుపోయింది. దాంతో రవాణా నిలిచిపోయింది. మండల కేంద్రం యూనియన్ బ్యాంకుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రజలు వ్యవసాయ రుణాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొద్దిపాటి వర్షాలకి రోడ్డంతా బుడదమయం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఆ బురద వల్ల దుర్గంధం వెదజల్లుతోందని ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాలేకపోతున్నారు. త్వరగా రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

