ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
దసరా పండుగ సందర్భంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సీఈవో బి.నాగలక్ష్మి ముగ్గురికి కారుణ్య నియామకాలు కల్పించారు. అంబేద్కర్ నగర్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుమారుడు జీ.తరుణ్‌కు గుండాల మండల పరిషత్ కార్యాలయంలో...
చుంచుపల్లి, అక్టోబర్ 13 : దసరా పండుగ సందర్భంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ సీఈవో బి.నాగలక్ష్మి ముగ్గురికి కారుణ్య నియామకాలు కల్పించారు. అంబేద్కర్ నగర్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుమారుడు జీ.తరుణ్‌కు గుండాల మండల పరిషత్ కార్యాలయంలో, పెనగడప పాఠశాలలో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తూ మరణించిన విజయ్ కుమార్ కుమారుడు పూర్ణచంద్రరావుకు ములకలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకాలు కల్పించారు. అలాగే, అన్నపురెడ్డిపల్లి మండలం ఊటుపల్లి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తూ మరణించిన రాము భార్య టి.వెంకటలక్ష్మికి మద్దుకూరు జడ్పీహెచ్ఎస్లో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామకం కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులికంటి వెంకటేశ్వర్లు సీఈవో బి. నాగలక్ష్మికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ చర్య అభినందనీయమని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

