బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) పార్టీకి సైనికుల్లా పనిచేస్తూ, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..
టేకులపల్లి, జూలై 01 : బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) పార్టీకి సైనికుల్లా పనిచేస్తూ, బీఎల్వోలకు పూర్తి సహకారం అందించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ చురుగ్గా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదయ్యేలా కృషి చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్న హరిప్రియ నాయక్, ప్రతి బూత్‌లో పార్టీ బలాన్ని పెంచే దిశగా క్రమశిక్షణతో, అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

