ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రభుత్వ విప్ రేగా
ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
మణుగూరు టౌన్, డిసెంబర్ 16: ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టిందని అన్నారు. దేశ ప్రజల మన్ననలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ రేగా, ఆయన మిత్రబృందం వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. అలాగే ఢిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఎంపీ జోగినపల్లి సంతోశ్‌ను బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

