సోదరి పేరు మీద మొక్క నాటాలి : విశ్వామిత్ర చౌహాన్
ఈ రాఖీ పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ సోదరి పేరు మీద ఒక మొక్క నాటి దానిని తోబుట్టువులా సంరక్షించాలని ప్రకృతి ప్రేమికుడు, వాక్ ఫర్ ట్రీస్ జూనియర్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్ అన్నారు. విశ్వామిత్ర చౌహాన్ తన సోదరి రోహిత గాంధీతో రాఖీ కట్టించుకున్న అనంతరం...
చుంచుపల్లి, ఆగస్టు 28 : ఈ రాఖీ పర్వదినాన ప్రతి ఒక్కరూ తమ సోదరి పేరు మీద ఒక మొక్క నాటి దానిని తోబుట్టువులా సంరక్షించాలని ప్రకృతి ప్రేమికుడు, వాక్ ఫర్ ట్రీస్ జూనియర్ వనజీవి విశ్వామిత్ర చౌహాన్ అన్నారు. విశ్వామిత్ర చౌహాన్ తన సోదరి రోహిత గాంధీతో రాఖీ కట్టించుకున్న అనంతరం తన సోదరులు కశ్యప మిత్ర చౌహాన్, త్రిలోక్ చౌహాన్ తో కలిసి పింకు పనస మొక్క నాటాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ల ప్రేమకు, రక్షణకు ప్రతీక. అక్కా చెల్లెళ్లతో మనకు ఉన్న అనుబంధం ఎలాంటిదో, చెట్లతో కూడా అదే విధంగా అనుబంధాన్ని పెంచుకోవాలి. ఒక రాఖీ మన బంధాన్ని కాపాడుతుంది, ఒక మొక్క మన భవిష్యత్‌ను కాపాడుతుందన్నాడు. తాను 3 సంవత్సరాల వయసు నుండి నేటికి 1,548 రోజులుగా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్నట్లు తెలిపాడు. పింకు పనస మొక్కలు అరుదైనవని, అవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని, ప్రతి ఇంట్లో ఒక పండ్ల మొక్క ఉండాలని పేర్కొన్నాడు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

