ఈ నెల 29న కోటమైసమ్మ ఆలయంలో వేలం పాటలు
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పర్స పట్టాభి రామారావు...
కారేపల్లి, జూన్ 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఏడాది కాల పరిమితితో టెంట్ సామను అద్దెకు ఇవ్వడానికి, కొబ్బరి చిప్పల పోగుకు వేలం పాటను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పర్స పట్టాభి రామారావు, ఈవో కె.వెంకటయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1వ తేది నుండి 31జూన్ 2027 కాల పరిమితితో కోట మైసమ్మ తల్లి ఆలయ పరిసరాలలో టెంట్ సామనుల నిర్వహణ, కొబ్బరి చిప్పల పోగు చేసుకోవడానికి ఈ వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెంట్ హౌస్ నిర్వాహణ కోసం రూ.1 లక్ష, కొబ్బరి చిప్పల కోసం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు. కొబ్బరి చిప్పల పోగుకు జాతర నిర్వాహక కాలంలో 20 రోజులు పాటు అవకాశం ఉండదని ఆ సమయంలో వేరే టెండర్ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సమీప ప్రాంతవాసులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

