Maha Shivratri | మధిర : ఖమ్మం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీర స్వామి మహాశివరాత్రి ఏర్పాట్లను ఇవాళ పరిశీలించారు. ముందుగా ఆయన దేవాలయంలో కొలువైనటువంటి శ్రీ మృత్యుంజయ స్వామి వారి దర్శించుకుని పూజలు చేశారు.
ఈ సందర్భంగా వీరస్వామి మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లు నిర్వహించే కార్యక్రమాలను ఈవో జగన్మోహన్ రావుని అడిగి తెలుసుకున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఎలాంటి సంఘటన జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఈవోకి సూచనలు చేశారు.
Srisailam | శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ ప్రవీణ్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!