Murder | పుట్నూర్ గ్రామంలో యువతి హత్య
పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో బౌతూ సుమలత అనే యువతిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Murder | పాలకుర్తి : పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో బౌతూ సుమలత అనే యువతిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. పుట్నూరు గ్రామానికి చెందిన సుమలత గ్రామంలో మేకల కాపరిగా పనిచేస్తోంది. ఆమెకు తల్లి లేదు. తండ్రికి పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు.
కాగా బుధవారం ఉదయం జనాభా లెక్కల సేకరణ అధికారి ఆమె ఇంటికి వెళ్లి చూసేసరికి సుమలత రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు గ్రామస్తుల ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

