Gangadhara | సర్వారెడ్డిపల్లి క్వారీలో బండ జారిపడి కార్మికుడు మృతి
క్వారీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన్న సుధగోని అంజయ్య(41) గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ శివారులోని పీఎస్ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్గా పని చేస్తున్నాడు.
Gangadhara | గంగాధర, సెప్టెంబర్ 15 : క్వారీలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన గంగాధర మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన్న సుధగోని అంజయ్య(41) గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ శివారులోని పీఎస్ఆర్ గ్రానైట్ క్వారీలో స్టోన్ కటింగ్ మిషన్ హెల్పర్గా పని చేస్తున్నాడు. అంజయ్య నైట్ షిఫ్ట్ విధుల్లో ఉండగా వర్షం కారణంగా సోమవారం ఉదయం 2:30 గంటల ప్రాంతంలో వర్షం కారణంగా బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
వర్షపు నీటి ప్రవాహానికి పక్కనే రాళ్ల కుప్ప నుండి బండ రాయి ప్రమాదవశాత్తు జారి అంజయ్య తలపై పడింది. తీవ్రంగా గాయపడిన అంజయ్యను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గంగాధర ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

