Vemulawada | అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి
వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు అయ్యోరూపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు రెండు గేదెలు (బర్రెలు) మృతి చెందాయి.
Vemulawada | వేములవాడ రూరల్, ఏప్రిల్ 5 : వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు అయ్యోరూపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పిడుగుపాటుకు రెండు గేదెలు (బర్రెలు) మృతి చెందాయి.
స్థానికుల కథనం ప్రకారం.. అయ్యోరుపల్లి గ్రామానికి చెందిన యువరైతు ఉల్లెందుల రఘుపతికి చెందిన రెండు గేదెలను పంట పొలం వద్ద ఉన్న చెట్టుకు కట్టివేశాడు. రాత్రి ఉరుముల తో కూడిన వర్షం పడగా పిడుగు పడి అవి మృతి చెందాయి. వాటి విలువ దాదాపు రూ.లక్షాయాబైవేల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

