ఈటలపై ఆగ్రహజ్వాల
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ తన అనుచరులతో పలివెలలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులపై దాడి
హుజూరాబాద్‌టౌన్/వీణవంక/ఇల్లందకుంట, నవంబర్ 3 : మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ తన అనుచరులతో పలివెలలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులపై దాడి చేయించారని వీణవంక, ఇల్లందకుంట మండల గులాబీ నేతలు మండిపడ్డారు.
దాడిని తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా హుజూరాబాద్ పట్టణంతోపాటు వీణవంక, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో ఈటల దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే ఊరుకునేది లేదని, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

