SBI ATM | గాంధారి ఎస్బీఐ ఏటీఎంలో చోరీ
గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారు. శనివారం అర్ధ రాత్రి సుమారు 1 గంటల నుంచి 1:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు.
SBI ATM | గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారు. శనివారం అర్ధ రాత్రి సుమారు 1 గంటల నుంచి 1:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. ఏటీఎం నుంచి దొంగలు ఎంతమోతంలో నగదును అపహరించారనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఏటీఎం లో ఇప్పటివరకు ఎంత మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కోసం స్థానిక గాంధారి ఎస్సై మహేందర్‌ను ఫోన్లో పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది. పోలీస్ విచారణ చేపడితేనే చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

