Home
Karimnagar
The Development Of Farmers Is The Goal Of Cooperative Societies Chandurthi Pacs Chairman Srinivas
Chandurthi | రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యం.. చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్
రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
Chandurthi | చందుర్తి, జూన్ 29 : రైతుల అభివృద్ధే సహకార సంఘాల లక్ష్యమని చందుర్తి ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘం కార్యాలయంలో 73వ అఖిల భారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం జెండాను ఆవిష్కరించి గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతుల అభివృద్దే సహకార సంఘాల లక్ష్యమని, సహకార వ్యవస్థ బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు.
సంఘం ద్వారా రైతులకు అర్హతను బట్టి రుణాలు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు సేవలు పారదర్శకంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శ్రీ వర్ధన్, వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్లు రవి, లచ్చయ్య, మణెమ్మ, రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

