Huzurabad | క్రీడలతో యువతలో ఐకమత్యం, క్రమశిక్షణ పెంపొందుతాయి.. చెల్పూర్ సర్పంచ్ కస్తూరి
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ కస్తూరి హాజరై క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కస్తూరి మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
- చెల్పూర్లో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Huzurabad | హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 11 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ కస్తూరి హాజరై క్రికెట్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కస్తూరి మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వం, స్నేహభావం పెంపొందుతాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. చెల్పూర్ గ్రామంలో నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలంపల్లి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Chelpur
- huzurabad
- Karimnagar
- sports
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

