కనులపండువలా వెంకన్న శోభాయాత్ర
కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు రాంనగర్, మంకమ్మతోట, తెలం గాణచౌక్, బస్టాండ్, టూటౌన్ పోలీస్ స్టేషన్ గుండా ఆలయానికి చేరుకున్నది.
కమాన్ చౌరస్తా, ఫిబ్రవరి 21: కరీంనగర్ మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువలా సాగింది. అలంకరించిన గరుడ వాహనంతో కూడిన రథంపై శ్రీవారి ఉత్సవ మూ ర్తులను ఉంచి మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు రాంనగర్, మంకమ్మతోట, తెలం గాణచౌక్, బస్టాండ్, టూటౌన్ పోలీస్ స్టేషన్ గుండా ఆలయానికి చేరుకున్నది. శోభాయాత్రలో భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, మంత్రి స్వయంగా శ్రీవారి వాహనాన్ని నడిపారు. కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

