నేత్రపర్వంగా మార్కండేయ జయంతి
సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం ఆలయం నుంచి పురవీధులగుండా నిర్వహించిన స్వామివారి శోభాయాత్ర కనులపండువగా సాగింది.
సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం ఆలయం నుంచి పురవీధులగుండా నిర్వహించిన స్వామివారి శోభాయాత్ర కనులపండువగా సాగింది. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. స్థానిక పాత బస్టాండ్‌లో నేతన్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. జై మార్కండేయ నినాదాలతో పట్టణం మార్మోగింది.
వేడుకల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య, పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, పద్మశాలీ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పద్మశాలీ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్ పాల్గొన్నారు.
– సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 12
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

