సిరిసిల్ల పట్టణంలో శివభక్త మార్కండేయ స్వామి జయంతి వేడుకలు సోమవారం నేత్రపర్వంగా జరిగాయి. ఉదయం మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించగా, సాయంత్రం ఆలయం నుంచి పురవీధులగుండా నిర్వహించ�
రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో మార్కండేయ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం స్థానిక మార్కండేయ దేవాలయంలో స్వామి మహాయజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు.