Jafarkhanpet | బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి.. జాఫర్ఖాన్పేట హెచ్ఎం ప్రకాష్రావు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.
Jafarkhanpet | కాల్వశ్రీరాంపూర్, జూన్ 8 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట లో హెచ్ఎం ప్రకాష్ రావు అన్నారు. గ్రామంలో ఉపాధ్యాయుల బృందంతో కలిసి ఆయన బడి బాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని వీధులలల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లే 15మంది పిల్లలను బడిలో చేర్పించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రావణి శ్రవణ్, వార్డ్ మెంబర్స్ చిన్ని, ఆనంద్, సాగర్, సుగుణ, చందర్, భార్గవి, రాజకుమార్, అజయ్, వెంకటక్క, చైర్మన్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి శంకర్, ఉపాధ్యాయులు మమత, ఆరోగ్యమ్మ, వసంత, దేవేందర్, రమేష్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

