CHOPPADANDI | చొప్పదండి, ఏప్రిల్ 02: చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు పెరుమండ్ల గంగయ్య గౌడ్ మాట్లాడుతూ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోట ను ఏలిన ధిరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో చెపురి సత్యనారాయణ గౌడ్, ముద్దం తిరుపతి గౌడ్, బొడిగె నంది గౌడ్, భైరగోని కిట్టు గౌడ్, పెరుమండ్ల రవీందర్ గౌడ్, బురుగు కుమారస్వామి గౌడ్, గౌడ యువజన సంఘం అధ్యక్షులు బొడిగె గంగరాజు గౌడ్, పెరుమాండ్ల వెంకటరాములు గౌడ్, బొడిగె తిరుపతి గౌడ్, బోడిగె రమేష్ గౌడ్, జగిరి మల్లేష్ గౌడ్, చేపూరి శ్రీను గౌడ్, చేపురి నారాయణ గౌడ్, బొడిగె రవి గౌడ్, గౌడ యువజన నాయకులు బొడిగె శ్రీనివాస్ గౌడ్, గుర్రం సాయి కృష్ణ గౌడ్, బత్తిని ప్రశాంత్ గౌడ్, జాగిరి సాగర్ గౌడ్, కోటగిరి ప్రశాంత్ గౌడ్, పౌడల సతీష్ గౌడ్, బట్టు నరేష్ గౌడ్, బొడిగె యుగంధర్ గౌడ్, అజయ్ గౌడ్, జాగిరి సాయి గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.