Home
Karimnagar
Sai Manikanta School Students Selected For State Level Sub Junior Athletics Competitions
Dharmapuri | రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు సాయి మణికంఠ స్కూల్ విద్యార్థుల ఎంపిక
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండర్ - 12 విభాగం, మూడో తరగతి చదువుతున్న సునైన అండర్-8 విభాగంలో ఎంపికయ్యారు.
Dharmapuri | ధర్మారం, జూలై 11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఏడో తరగతి విద్యార్థి టీ సుహాని అండర్ – 12 విభాగం, మూడో తరగతి చదువుతున్న సునైన అండర్-8 విభాగంలో ఎంపికయ్యారు.
ఇటీవల జిల్లా స్థాయి పోటీలలో వీరిద్దరూ ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా వీరు ఈనెల 12 నుండి హైదరాబాద్ లోని గార్డియమ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరగానున్న పోటీల్లో వీరు పాల్గొంటారు. సదరు విద్యార్థులను శనివారం పాఠశాల లో కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ జైన రమాదేవి అభినందనలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

