Metpally | మెట్పల్లిలో చెట్టుకు ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఎనిమిది మందికి గాయాలు
మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
Metpally | మెట్ పల్లి : మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. కాగా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి వైద్యచికిత్స అందించారు. నిజామాబాద్ డిపోకు చెందిన ఎలక్ట్రానిక్ ఆర్టీసీ బస్సు మెట్ పల్లి మీదుగా కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

