Kolanur | కొలనూరులో ఉచిత వైద్య శిబిరానికి స్పందన
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
Kolanur | ఓదెల, మార్చి 26: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రత్యేక క్యాంపులో పాల్గొన్నారు.
278 మందికి ఇక్కడ సాధారణ వైద్య పరీక్షలు చేశారు. కాగా, 121 మందికి జనరల్ వైద్య పరీక్షలతో పాటు 32 మంది స్త్రీలకు, 30 మంది పిల్లలకు, 34 మంది ఎముకలకు, 38 మంది కంటి, 23 మంది దంత వైద్య నిపుణులతో పరీక్షలు జరిపారు. ఈ వైద్య శిబిరానికి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల ప్రజల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె కనకయ్య, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల నరసయ్య, కొల్లూరి మధునయ్య, పీహెచ్సీ డాక్టర్ సంజనేష్, అశోక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

