Home
Karimnagar
Request To Minister Ponnam To Allocate Land For Sagars In Karimnagar District Headquarters
Minister Ponnam | కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరులకు భూమి కేటాయించాలని మంత్రి పొన్నంకి వినతి
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర కోరారు.
- సానుకూలంగా స్పందించి కలెక్టర్ కు సిపార్సు చేసిన పొన్నం ప్రభాకర్
Minister Ponnam | వీణవంక, ఏప్రిల్ 7 : కరీంనగర్ జిల్లా కేంద్రంలో సగరుల కోసం భూమి కేటాయించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, జిల్లా అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాసు సగర కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సగరుల సమస్యలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన విషయాలపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్పందిస్తూ కరీంనగర్ కలెక్టర్‌కు సిఫార్సు చేశారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ సగరుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

