పెగడపల్లి మండల కేంద్రంలో బంజారా భవనం నిర్మాణం కోసం 20 గుటంల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ ఆనంద కుమార్కు మండల బంజారా నాయకులు వినతి పత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లా యాదవ యువజన సంఘం సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలో యాదవ యువజన సంఘం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని విన�