Odela | సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. పెద్దపల్లి డీఎంహెచ్‌వో పవిత్ర
ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి వచ్చిన సందర్భంగా వైద్య సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
Odela | ఓదెల, జులై 16 : ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో పవిత్ర కోరారు. ఓదెల, కొలనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె గురువారం సందర్శించారు. డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి వచ్చిన సందర్భంగా వైద్య సిబ్బంది పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. పీహెచ్సీలలో పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
దావఖానకు వచ్చిన పేషెంట్ ను మంచిగా చూసుకోవాలని సూచించారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. కాగా కొలనురులో పని చేస్తున్న వైద్యాధికారి డాక్టర్ సంజనేష్ ను పెద్దపల్లికి వేసిన డిప్యూటేషన్ రద్దు చేసి కొలనూరులోనే ఉంచాలని పలువురు డీఎంహెచ్‌వోను కోరారు. డీఎంహెచ్‌వో వెంట డాక్టర్లు సహబాజ్ ఖాన్, సంజనేష్, లక్ష్మీ భవాని, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

