పార్లమెంట్ ఎన్నికలకు పటిష్ట భద్రత
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ శ్రీనివాసులు నిర్దేశించారు.
- రామగుండం సీపీ శ్రీనివాసులు
ఫర్టిలైజర్సిటీ, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ శ్రీనివాసులు నిర్దేశించారు. శనివారం రామగుండం కమిషనరేట్లో పోలీసు అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు.
నేర చరిత్ర ఉన్నవారు, రౌడీషీటర్లను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేయాలని సూచించారు. ప్రలోభాలకు లొంగకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. పోలీసు అధికారులకు వారం పాటు శిక్షణ ఉంటుందని, తర్వాత ఏఎస్ఐ, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు సైతం ఎన్నికల కోడ్పై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ఏసీపీలు, సీఐలు, ఎలక్షణ్ సెల్ సీఐ, ఎస్ఐలు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

