Sanitary pads | పీఎం శ్రీ పాఠశాలలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా టెండర్ల ఆహ్వానం
సిరిసిల్ల జిల్లాలోని 11పీఎం శ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేసేందుకు ఆసక్తి గల తయారీదారులు, అధీకృత డీలర్లు, సరఫరాదారుల నుంచి సీల్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు.
రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 15: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 11పీఎం శ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి చదువుతున్న బాలికలకు శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేసేందుకు ఆసక్తి గల తయారీదారులు, అధీకృత డీలర్లు, సరఫరాదారుల నుంచి సీల్డ్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. దరఖాస్తు ఫారాలు జూలై 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 20 కాగా, సీల్డ్ టెండర్లను జూలై 21న అదనపు కలెక్టర్, జిల్లా కొనుగోలు కమిటీ (DPC) చైర్మన్ కార్యాలయంలో తెరవనున్నారు. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్ష కార్యాలయాన్ని కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

