MLA Chintakunta Vijaya Ramana Rao | ప్రజల సౌకర్యార్థమే పెట్రోల్ బంక్ ఏర్పాటు.. ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలో సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.
MLA Chintakunta Vijaya Ramana Rao | సుల్తానాబాద్ రూరల్, జూన్ 29 : ప్రజల సౌకర్యార్థం పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ విప్, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల గ్రామంలో సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోల్ పంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీరుకుల్ల, కోమండ్లపల్లి, రంగంపల్లి గ్రామాలతో పాటు వేగురుపల్లి గ్రామాల ప్రజలకు దూర భారం తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ బంకు ఉపయోగపడుతుందన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామం నుంచి కాల్వరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్ల మంజూరయ్యాయని, పనులను తర్వలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రకాష్ రావు, సర్పంచ్ సతీష్ కుమార్, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, డీసీవో శ్రీ మాల, ఉప సర్పంచ్ సతీష్, సీఈవో సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు, పాలకవర్గ సభ్యులు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

