రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీపీ చంద్రశేఖర్‌రెడ్డి
సీపీ చంద్రశేఖర్‌రెడ్డి | పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి రక్తదానం చేశారు.

పెద్దపల్లి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పోలీసులు నిత్యం ప్రజల సేవకోసం పాటుపడుతూ ప్రాణాలు అర్పిస్తున్నారని తెలిపారు. పోలీసు అమర వీరుల త్యాగాలు మరువలేనివన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

