హ్యాపీ న్యూ ఇయర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్‌లు కట్‌చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్‌లతో అలరించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్‌లు కట్‌చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్‌లతో అలరించారు.
యువతీ యువకులు అర్ధరాత్రి 12 గంటలు కాగానే ఇండ్ల నుంచి బయటకు వచ్చి పరస్పరం న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొన్నారు. బైక్‌లపై తిరుగుతూ సందడి చేశారు. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ మైమరిచిపోయారు.
-కమాన్ చౌరస్తా, డిసెంబర్ 31
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?