ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ముందస్తుగా ఆదివారం ఘనంగా జరుకొన్నారు. పలు విద్యా సంస్థల్లో కేక్‌లు కట్‌చేసి ‘2024’కు స్వాగతం పలికారు. విద్యార్థులు డ్యాన్స్‌లతో అలరించారు.
ఇటీవలి కాలంలో ఎక్కడ పెళ్లి జరిగినా డీజే దరువు ఉండాల్సిందే. మనసుకు నచ్చిన పాపులర్ పాటలు డీజే సౌండ్‌లో వింటూ పెళ్లి సంబరాల్లో డ్యాన్సులు చేయడం అందరికీ అలవాటుగా మారింది. అయితే ఇలా పెళ్లిలో పాటలు పెట్టడమే ఒ�