Home
Karimnagar
Mla Sunke Ravi Shankar And His Wife Inaugurated The Anjaneyaswamy Kshetra In Kondagatu On The Occasion Of The Full Moon
కొండగట్టు క్షేత్రంలో గిరి ప్రదక్షిణ.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అరుణాచలం తరహాలో
పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో నిర్వహించగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ప్రారంభించారు.
పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రంలో గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చిలుకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహరాజ్ నేతృత్వంలో నిర్వహించగా, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు ప్రారంభించారు.
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అరుణాచలం తరహాలో కొండగట్టులో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మూడోసారి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తర్వాత స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– మల్యాల, జూలై 3
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

