కార్పొరేషన్, డిసెంబర్ 7: కరీంనగర్ 2వ డివిజన్ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య-శ్రీనివాస్‌ను గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు.
కాశెట్టి శ్రీనివాస్ తల్లి రంగమ్మ ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగమ్మ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.