ఉత్తమ సేవలకు ‘ప్రగతి’ పురస్కారం
వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్‌కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కమిషనర్ సేవా ఇస్లావత్కు పురస్కారం అందజేశారు.
వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్‌కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కమిషనర్ సేవా ఇస్లావత్కు పురస్కారం అందజేశారు.
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పారిశుధ్య కార్మికుల పనితీరులో కరీంనగర్లో పనిచేస్తున్న పీ సంతోషిని ఉత్తమ కార్మికురాలిగా ఎంపికవగా, మంత్రి కేటీఆర్ రూ.5016 నగదు బహుమతితో పాటు పట్టుచీర, ప్రశంసా పత్రం, షీల్డ్‌ను అందజేశారు.
– కార్పొరేషన్, జూన్ 16
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

