బ్రిటన్‌లో తెలంగాణ వెలుగొందిన ఉదయ్
ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్‌లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్ర మం బుధవారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ఘనంగా నిర్వహించారు.
- బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి వ్యక్తి నాగరాజు
- 47 ఏండ్ల వయసులోనే ఈ పదవి దకించుకోవడం భారతీయులందరికీ గర్వకారణం : హరీశ్‌రావు
- ఉదయ్ నాగరాజుకు సిద్దిపేటలో పౌర సన్మానం
సిద్దిపేట, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్‌లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర సన్మాన కార్యక్ర మం బుధవారం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ఘనంగా నిర్వహించారు. హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ఉద య్ నాగరాజును శాలువాతో ఘనంగా స తరించారు.
ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివా స్, వంటేరు యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజు అని కొనియాడారు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి, ఎంతో కృషి, పట్టుదలతో ఎదిగాడని కొనియాడారు. ఉదయ్ నాగరాజును సన్మానించుకోవడమంటే యావత్ భారతీయులకు గర్వకారణం అన్నారు. నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని, అకడి ప్రజలకు గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

