Siricilla | సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ చేయాలనే డిమాండ్తో బుధవారం మహాధర్నా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ కోరారు.
Siricilla | కలెక్టరేట్, జూలై 14 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బుధవారం నిర్వహించే మహాధర్నాకు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ కోరారు. ఈ మేరకు ఆయన అమృతలాల్ శుక్లా కార్మిక భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల మేరకు ఉద్యోగాల భర్తీలో విఫలమయ్యాయని విమర్శించారు. లక్షలాది ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిరాశపరుస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నిర్వహిస్తున్న మహాధర్నాలో జిల్లా యువత, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు కోడం రమణ, సురం పద్మ, సిరిమల సత్యం, జిందం కమలాకర్, ఆడెపు రజిత, సందుపట్ల పోచమ్మ, రమేష్, లక్ష్మీరాజం, సదానందం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

