Godavarikhani | రామగుండం ‘మగువ’కు విశేష సేవలో దక్కిన విశిష్ట పురస్కారం
సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సెక్రెటరీ అట్లూరి శశికళను విశిష్ట సేవా పురస్కారం వరించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్-320 వేడుకలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న పలువురిని అవార్డులతో ఘనంగా సత్కరించారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 1 : సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సెక్రెటరీ అట్లూరి శశికళను విశిష్ట సేవా పురస్కారం వరించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ డిస్ట్రిక్-320 వేడుకలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న పలువురిని అవార్డులతో ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ పురస్కారాన్ని లయన్ అట్లూరి శశికళకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ చైర్మన్ టీ రాజేశ్వర ప్రసాద్ అందజేయడం విశేషం.
ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే ప్రవృత్తిగా సమాజ సేవను ఎంచుకొని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను స్థాపించి మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతూ సత్కరించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ ఈ అవార్డు దక్కడం అదృష్టమనీ, తనపై మరింత బాధ్యత పెరిగినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం తమకెంతో స్ఫూర్తిగా ఉందని క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

