పెన్షన్ల పేరిట సర్కారు మోసం
పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
మెట్పల్లి, ఆగస్టు 14 : పెన్షన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చామని, కానీ, ఈ ప్ర భుత్వం మాత్రం 3 లక్షల పెన్షన్లను తొలగించిందని వాపోయారు. తొలగించిన పెన్షన్లలో కొత్తగా రెండు లక్షల పెన్లన్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని విమర్శించారు.
దరఖాస్తులో బీడీ కార్మికులకు ఆప్షన్ లేకుండా చేసి తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా బీడీ కార్మికులు ఉన్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో బీడీ కార్మికులకు జీవనభృతి పేరిట పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్దేనని కొనియాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వకుండా అన్యాయం చేయడం దారుణమని ఆగ్రహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

